భారీ వర్షాల కారణంగా చింతకాని మండల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి- చింతకాని తాసిల్దార్
భారీ వర్షాల కారణంగా చింతకాని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతకాని మండల తాసిల్దార్ సూచించినారు, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు. చెరువులు, వాగులు వద్దకు వెళ్ళకూడదు.చేపల వేటకు వెళ్ళకూడదు మట్టి గోడలు ఇళ్ళు ఉన్నవారు అప్రమత్తం గా ఉండగలరు. రైల్వే కాలనీ నాగులవంచ మధ్య బండి రేవు వాగు పొంగి రోడ్డు పైకి నీళ్లు రావడం తో రోడ్డు కు ఇరువైపులా ట్రాక్టర్ లు పెట్టి రాకపోకలు నిలిపివేయడమైనది అని . మరియు ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరిగిన, ఇంటి డామేజ్ జరిగిన తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం ఇవ్వవలసినదిగా. తహసీల్దార్ కోరినారు.
Post Views: 66









