ఘనంగా రాష్ట్ర మంత్రి పొంగలేటి జన్మదిన వేడుకలు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి. మండల కాంగ్రెస్ నాయకులు ఎల్లంపల్లి సతీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపినారు. మహిళలకు మంత్రి జన్మదిన వేడుకలు సందర్భంగా కిరాణా సరుకులు పంపిణీ చేశారు .కార్యక్రమంలో రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, వంకాయలపాటి శ్రీను ,తన్నీరుచిరంజీవి ,అంబటి బాబు , వంకాయలపాటి రాము ,మంద గోవిందు,
యువజన కాంగ్రెస్ నాయకులు
ఆలస్యం శంకర్, కాంగ్రెస్ నాయకులు నెల్లూరి రమేష్,భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.
Post Views: 67









