మున్నేరు నది వరద ప్రవాహాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు జీవితాలు చిన్నభిన్నాం అవుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం లో ప్రధాన ఉన్నా మున్నేరు వాగు కూడా ఉదృతుంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అధికారులతో కలిసి మున్నేరు వరద ఊధృతిని పరిశీలించారు. వారితో పాటుగా ఖమ్మం జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్, ఖమ్మం నగర మేయర్ నీరజ, రాష్ట్ర యువజన నాయకులు తుమ్మల యుగంధర్ , మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post Views: 26









