తెలంగాణలో బయటపడ్డ ఓటు చోరీ బా గోతం
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓటు తొలగింపు
హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా ఓటు నమోదు చేయని అధికారులు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కురుగుంట్ల రవీందర్ రెడ్డి ఓటు తొలగింపు
గత ఎన్నికల్లో రామకృష్ణాపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజుకు ఆధిక్యం రావడంతో కక్ష సాధింపు
హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా ఓటు నమోదు చేయని అధికారులు.
Post Views: 114









