చింతకాని రైల్వే స్టేషన్ సెంటర్లో ఇందిరా మహిళా స్త్రీ శక్తి టీ స్టాల్. ప్రారంభోత్సవము.
ముఖ్య అతిథిగా పాల్గొన్న తాసిల్దార్ బాబ్జీ ప్రసాద్.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలో ఐకెపి వారి నుండి పొదుపు సంఘం ద్వారా దేశ బోయిన భాగ్యలక్ష్మి కి మంజూరైనటువంటి ఇందిరా మహిళా స్త్రీ శక్తి టీ స్టాల్ ను తాసిల్దార్ బాబ్జి ప్రసాద్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మడిపల్లి భాస్కర్ గౌడ్,మండల అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొప్పుల గోవిందరావు,చింతకాని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.కెఅబ్దుల్ మజీద్,మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఎస్.కె కాసిం,చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ నెంబర్లు దేశ బోయిన వెంకటేశ్వర్లు,తోము బిక్షం,పెద్దగౌడ్ల వెంకటనారాయణ,చెరుకుపల్లి రాంబాబు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టా శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకులు మరికంటి బసవయ్య బచ్చు వెంకట్ నరసయ్య కోలా శ్రీను ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.









