కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ నాయకులు
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి ; సగ్గుర్తి ముత్యాల రావు, 01/11/2025
ఇటీవల మృతి చెందిన అయ్యవారి గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి వెంకట నారాయణ రెడ్డి దశ దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించిన ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, భద్రాచలం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు అనుమోలు వెంకట కృష్ణారావు, యరమల పూర్ణచంద్రారెడ్డి బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తలపురెడ్డి నాగిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ రాజీవ్ గాంధీ, అయ్యవారిగూడెం మాజీ సర్పంచ్ గోసు రామారావు, భీమవరం గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రమల శ్రీనివాస్ రెడ్డి, చెప్పకట్లపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు అంకాల రెడ్డి, ఆయులూరి చిన్న పుల్లారెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు
[11/1, 18:32] NG yerrupalem: న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న భార్య నిరసన
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ప్రతినిధి, 01/11/2025
ఎర్రుపాలెం మండలం రమన్నపాలెం గ్రామం తాళ్లూరి రాజారావు భార్య సువర్తమ్మ ను తన భర్త రాజారావు, ఆడబిడ్డలు, అల్లుళ్లు, బంధువులు వేధింపులతో రోడ్డు మీదకు తోసేస్తే ఇంటి ముందు నాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న భార్య నిరసన
వివరాలు
ఎర్రుపాలెం మండలం రామన్నపాలెం గ్రామానికీ చెందిన తాళ్లూరి రాజారావు (55) మధిర మండలం తోర్లపాడు గ్రామానికి చెందిన సువార్తను (36) ఇరవై (25) సంవత్సరాల క్రితం మూడో సంబంధం గా ఇరు కుటుంబాల పెద్దమనుషుల సమక్షంలో వివాహం చేసుకొని, తీరా ఇప్పుడు నా మొదటి సంబంధం పిల్లల చదువులు పెళ్లిళ్లు, కాన్పులు పూర్తయింది. ఇప్పుడు భర్త రాజారావు నాకు వయసు అయిపోయింది నా శరీరం సహకరించట్లేదు నీతో నాకు శరీరకంగా అవసరం లేదు, నీ అవసరం నా నా పిల్లలకు, కుటుంబానికి, అవసరం లేదు నీ దారి నువ్వు చూసుకోవాలి అంటూ నా భర్త ఆడపడుచులు బంధువులు అవమానపరిచి రోడ్డు మీదకి నెట్టివేశారు. నాకు న్యాయం చేయాలని దీనంగా బతిమిలాడుకున్న వినకుండా అవమానపరిచరూ న్యాయం సమాజంలో నన్ను గౌరవంగా చూసే విధంగా నన్ను అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…









