వెంకటమ్మ చిత్రపటానికి నివాళులు.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన అడపా వెంకటమ్మ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అడపా వెంకటేశ్వర్లు, అంబటి శాంతయ్య, గ్రామ పెద్దలు నన్నక అప్పారావు ,అంబటి సత్యనారాయణ, తోటకూరి నాగేశ్వరరావు ,అయినాల నాగేశ్వరరావు, అడపా రఘు, అంబటి రాజేష్ ,సూరపనేని సురేష్ బాబు ,సూరపనేని మాధురి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 82









