+91 95819 05907

ఎమ్మెల్యే హరీష్ రావుని పరామర్శించిన ములకలపల్లి మాజీ జడ్పీటీసీ, మల్లాయిగూడెం మాజీ సర్పంచ్

ఎమ్మెల్యే హరీష్ రావుని పరామర్శించిన ములకలపల్లి మాజీ జడ్పీటీసీ, మల్లాయిగూడెం మాజీ సర్పంచ్

తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన ప్రముఖులు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్ 02: సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇటీవల తమ తండ్రి తన్నీరు సత్యనారాయణ రావుని కోల్పోయిన విషయం విదితమే. ఈ విషాద సమయంలో హరీష్ రావుకి మరియు వారి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు పలువురు ప్రముఖులు హైదరాబాద్‌లోని వారి నివాసానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో, నవంబర్ 2, ఆదివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి తో పాటు అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, సున్నం సత్యనారాయణ తదితరులు హైదరాబాద్‌లోని కోకపేటలో ఉన్న హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. వారు తన్నీరు సత్యనారాయణ రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావుని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో మనోధైర్యంతో ఉండాలని వారు హరీష్ రావుని ఓదార్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !