అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం
భారీగా ఎగసిపడ్డ మంటలు.. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపిన అధికారులు
అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన UPS కార్గో విమానం
దీంతో ఫ్లైట్ పేలిపోయి భారీగా ఎగసిపడ్డ మంటలు
ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపిన అధికారులు
Post Views: 15









