+91 95819 05907

ప్రాణాల కోసం పోరాడుతున్న ఆటో డ్రైవర్.★ఫోన్ పే నంబర్ 7013723777

ప్రాణాల కోసం పోరాడుతున్న ఆటో డ్రైవర్..
– వైద్య ఖర్చులకు పేదరికం అడ్డు..
– చికిత్సకు డబ్బుల్లేక సతమతమవుతున్న కుటుంబం..
– దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యుల వేడు కోలు
పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం
ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దోమల లక్ష్మణరావు ప్రాణాలతో పోరాడుతున్నాడు. కడుపు సంబంధిత తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఇటీవల ఖమ్మంలోని శ్రీ సాయి హాస్పిటల్ లో చేరాడు. వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రోజువారీ ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్న లక్ష్మణరావు పేదరికంలో చిక్కుకొని, వైద్య చికిత్స ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోలేక తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
*- నా భర్త ప్రాణం నిలబెట్టాలంటే మీ సహాయం కావాలని లక్ష్మణరావు భార్య వేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్న ఈ కుటుంబానికి దయగల మనసులు, దాతలు తోచినంత ఆర్థిక సహాయం చేయాలని స్థానికులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం అందించదలచిన వారు ఫోన్ పే నంబర్ 7013723777 కు నేరుగా డబ్బులు పంపించాలని లక్ష్మణరావు సతీమణి కోరుతున్నారు. ప్రాణాల కోసం పోరాడుతున్న ఈ పేద ఆటో డ్రైవర్‌కు మనసున్న మానవులు చేయూతనిస్తే ఒక కుటుంబం తిరిగి వెలుగులోకి వస్తుందని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !