నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు- కన్నెబోయిన గోపి
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన బూర్ల వెంకటేశ్వర్లు నాగమణి గార్ల కూతురి నిశ్చితార్థ కార్యక్రమంలో . పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నెబోయిన గోపి. మరియు మండల టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు , వరీకూటి వెంకటీ ,కన్నెబోయిన శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించరు.
Post Views: 24









