నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి ( భూపాల్ మాదిగ ) నవంబర్ 8.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుపరచినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో మాసాయిపేట కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 127









