+91 95819 05907

ఖమ్మం పట్టణంలో చిమ్మ చీకట్లు. పట్టించుకోని అధికార యాంత్రాంగం

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిది,
సతీష్ కుమార్ జినుగు.

అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఖమ్మం కు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పాలి. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా,రాజకీయంగా, ఆర్ధికంగా, అభివృద్ధి లో, భిన్న మతాల, కలయికతో ఎలాంటి అసంగటిత కార్యక్రమంలకు చోటు లేకుండా,రాష్ట్ర కాపిటల్ సిటీ హైదరాబాద్ కు పోటీగా అభివృద్ధిలో దూసుకుపోతుంది.అంతా బాగానే ఉన్నా… ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉన్నా పేవిలియన్ గ్రౌండ్లో సాయంత్రం వెళ్లలో రిటైర్డ్ ఎంప్లాయిస్, చిరు ఉద్యోగులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు, ఆడా, మగ అనే తేడా లేకుండా ఇ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదే పేవిలియన్ గ్రౌండ్ లో మినీ జిమ్ ని కూడా ప్రజల సౌకర్యర్ధం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతా బాగానే ఉన్నా… సాయంత్రం వెళ్లాలో ఒక్క సారిగా వాకింగ్ వచ్చే వారి సంఖ్య రోజు రోజు కు తగ్గి పోయింది. అసలే చలి కాలం,ఇ సమయంలో వాకింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరగాలి కానీ తగ్గుతున్నందుకు కారణం తెలుసుకోవాలని నేటి గదర్ డైలీ న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, గత వారం రోజులుగా పర్యవేక్షించగా అసలు కారణం బయట పడింది. అదే సాయంత్రం వెళ్లాల్లో గ్రౌండ్ చుట్టూ వేలగాల్సిన లైట్స్ వెలగటం లేదని, ఉన్న అరకొర లైట్స్ కి చెట్ల కొమ్మలు అడ్డు రావటం,.. ఈ చీకటిని అడ్డు గా చూసుకొని కొందురు ప్రేమ జంటలు తమ తమ కార్యకలాపాలు చేసుకోవటం,వాకింగ్ చేసే వారికీ ఇబ్బంది గా ఉంటుంది.. అటు ప్రభుత్వ అధికారులు, కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. 40 సంవత్సరాల సుధీరగా రాజకీయ అనుభవం ఉన్న, అభివృద్ధి అంటే కేరఫ్ అడ్రెస్ గా ఉన్న తుమ్మల ఇలాకాలో ప్రజలు ఇలాంటి ఇబ్బందూలకు గురి కావటం ప్రజలను ఆశ్చర్యనికి గురి చేస్తుంది, ఖమ్మం జిల్లాలో, ముగ్గురు మంత్రులు, ఉండి, 4 గురు ఐఏఎస్ స్థాయి అధికారులు ఉండి కూడా ఖమ్మం పట్టణ ప్రధాన పరిసరాలలో ఇలాంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురి కావటం ఏమిటని ప్రజలు నేటి గదర్ న్యూస్, జిల్లా ప్రతినిధి కి తెలుపుతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి, ఖమ్మం పేవిలియన్ గ్రౌండ్ లో ఉన్న సమస్య లకు, ముఖ్యంగా సాయంత్రం వెళ్లాలో లైట్స్, చెట్లు కొమ్మలు తీసేవేసి, ప్రేమ జంటలు రాకుండా చూస్తూ, వాకింగ్ చేసే ఆడవారి మనోభావాలును కూడా దృష్టిలో ఉంచుకొని అసంగటిత కార్యక్రమలు జరగకుండా,సమస్యలకు తొరగా స్పందిస్తారని ఖమ్మం ప్రజలు కోరుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !