నేటి గదర్ కరకగూడెం: అఖిలభారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మంది అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో నూతన మండల అధ్యక్షులుగా సిరిశెట్టి కమలాకర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జాయింట్ సెక్రెటరీ ఢిల్లీ రామదాసు,జోనల్ సెక్రెటరీ గుమ్మడవెల్లి శ్రీనివాస్, నేషనల్ ఈసీ మెంబర్ చందా మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఢిల్లీ ఏడుకొండలు,జిల్లా అధ్యక్షులు వెళ్ళు సోమిరెడ్డి,ఉపాధ్యక్షులు సోయం శ్రీను,మండల ఉపాధ్యక్షుడు బిర.విష్ణు, గుమ్మడవెల్లి కృష్ణ, నందిగామ ప్రసాద్, సలుగు బిక్షపతి, మిట్టపల్లి శంకరయ్య, అత్తె సారయ్య, అత్తె విష్ణు, గోగు వెంకట్, దొంతు వెంకన్న,ఆకుల నాగరాజు, కొడెం మధు, పడిగ సమ్మయ్య, గాంధర్ల సతీష్ అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
Post Views: 84









