నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు
ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (డీఈవో) గా నియమితులైన చైతన్య జైన్, బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని చాంబర్ లో కలెక్టర్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యారంగం అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలో బోధన ప్రమాణాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
Post Views: 23









