వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న భారీ ప్రభుత్వ ఆసుపత్రిని ఐటీ హబ్‌గా మార్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
2,200 పడకలతో, 24 అంతస్తుల్లో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించేందుకు ఆమోదించి, దాదాపు 80% పనులు పూర్తి చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఐటీ హబ్‌గా మార్చేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు చర్చించుకుంటున్న వైద్య శాఖ అధికారులు
Post Views: 17









