బ్రేకింగ్ న్యూస్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసిన హైకోర్టు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం టీఎంసీ పార్టీలో చేరిన ముకుల్ రాయ్
బీజేపీ నాయకులు వేసిన అనర్హత పిటిషన్ పట్ల విచారణ జరిపి, అతన్ని ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన కలకత్తా హైకోర్టు
Post Views: 30









