సూర్యాపేట జిల్లా:
నాగారం శివారులో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్ ను వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయిన కారు., ప్రమాదం లో కానిస్టేబుల్ కి రెండు కాళ్ళు విరిగిపోగా ఆసుపత్రికి తరలింపు..కారు కోసం గాలిస్తున్న పోలీసులు
Post Views: 354









