మణుగూరు : పినపాక మండలం భూపాలపట్నం SC కాలనీకి చెందిన కూలీలు ట్రాలీలో (TS28TA 9828) అశ్వాపురం పనికి వెళ్తుండగా , మణుగూరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద వెనక నుండి వచ్చి ఢీ కొట్టిన ఆటో TS 26T0851. తోటమల్ల విజయమ్మ అనే మహిళల కాలుకు తీవ్ర గాయాలు. మణుగూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు.
Post Views: 112









