వనభోజన కార్యక్రమంలో
మధిర నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వెర్పుల అనిల్.
నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి :
వనభోజన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా బంధుమిత్రులు కలిసి పాల్గొన్న
మధిర నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వెర్పుల అనిల్ కుమార్ .ఈరోజు జగన్నాధపురం -పందిళ్ళపల్లి గంగిరెడ్డి గారి మామిడి తోటలో వన భోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో, పిల్లల ఆటలతో..అందరితో కలిసి ప్రేమను పంచుకుంటూ. వన భోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Post Views: 80









