+91 95819 05907

ఇల్లందు మున్సిపాలిటిలో మంత్రి పొంగులేటి ,ఎంపి బలరాం ,ఎమ్మెల్యే కోరం విస్రృత పర్యటన….

ఇల్లందు మున్సిపాలిటిలో మంత్రి పొంగులేటి ,ఎంపి బలరాం ,ఎమ్మెల్యే కోరం విస్రృత పర్యటన….

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఇల్లందు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి మరియు ఎంపి బలరాం నాయక్ తో పాటుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిధులుగా హజరై 13,05,03,01 వార్డులలో పలు అభివ్రృధ్ధి పనులకు శంకుస్ధాపన….

13వ వార్డులో గత ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టి అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ళను ఎమ్మెల్యే,ఎంపి తో కలిసి పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు….

ITDA క్రింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలను ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిధారులకు అందచేయటం జరిగింది

ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన బ్లడ్ బ్యాంక్ ఫ్రారంభించి,వైధ్య నిమిత్తం వచ్చిన వారితో,డయాలసిస్ పెషంట్స్ తో మంత్రి ముఖాముఖి….

ఇల్లందు ఆసుపత్రికి నూతన అంబులెన్స్,పెషంట్స్ వార్డు తక్షణమే మంజూరు చేయాలని ITDA పివో కి మంత్రి ఆదేశించారు.

ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉచిత విధ్యుత్,ఉచిత బస్సు,బుణమాఫీ,ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం అని ఎమ్మెల్యే కనకయ్య అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనే వారికి మహిళ సోదరిమణులు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన పధకాలతో సమాధానం ఇవ్వాలి అని అన్నారు.

ధరణి ని బంగాళాఖతంలో కలిపి,ప్రజా ప్రభుత్వంలో భూ భారతి చట్టంను తీసుకు వచ్చేందుకు మంత్రి పొంగులేటి క్రృషి మరువలేనిది-ఎంపి బలరాం.
కారుకుతలు కూసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులకు జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారు-మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే,ప్రజా ప్రభుత్వం వైపే ఉన్నారనే బస్తీ ప్రజలు నిరూపించారు….
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం,సంక్షేమ పధకాలు అందిస్తాం…
ఇళ్లందు నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఇల్లందు మున్సిపాలటిలో పలు వార్డులలో నూతన బ్రిడ్జ్ లకు,రోడ్ ఎక్సెటెంట్ పనులకు శంకుస్ధాపన చేసి,13వ వార్డులో గత ప్రభుత్వ హయంలో నిర్మించ తలపెట్టి,పడవబడి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పరిశీలించి,నియోజకవర్గంలో ITDA క్రింద మంజూరైన 251 మంది ఇందిరమ్మ ఇళ్ళ లభ్ధిధారులకు పట్టాలు అందచేసి,ప్రభుత్వ ఆసుపత్రి నందు నూతన బ్లడ్ బ్యాంక్ ను ఫ్రారంభించి, ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని,డయాలసిస్ పెషంట్స్ తో,వైధ్యం నిమిత్తం వచ్చిన వారిని వైధ్యం వివరాలు అడిగి తెలుసుకున్న తెలంగాణ రాష్టం రెవిన్యూ,సమాచార,గ్రృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎంపి బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య.
వారి వెంట పాల్గోన్న ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు.
ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్,మాజి మున్సిపాలిటి చైర్మెన్లు యదలపల్లి అనసూర్య,దమ్మాలపాటి వెంకటేశ్వరావు,సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ,మాజీ వైస్ చైర్మెన్ జానీ పాషా,నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాస్,టౌన్ అధ్యక్షులు దొడ్డా డానియల్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉఫాధ్యక్షులు ఈసం లక్ష్మణ్,బండి ఆనంద్,దండుగుల శీవ,పూనెం సురేందర్, మార్కెట్ కమిటి డైరెక్టర్ బొల్లి రాజు,మాజీ సర్పంచులు కల్తీ పద్మ,పాయం లలిత,పాయం స్వాతి,మహిళ నాయకురాలు బానోత్ శారద,మడుగు వెంకట లక్ష్మీ,టౌన్ మహిళ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప,నాయకులు తాటి భిక్షం,మూతి క్రిష్ణ,అరెం కిరణ్,బానోత్ నాగార్జున్,బొల్లి రామారావు,ప్రసన్న కుమార్ యాదవ్,1,3వ వార్డ్ మాజీ కౌన్సలర్ వారా రవి,కొక్కు నాగేశ్వరరావు,సైద్మియా,పత్తి రంజిత్,నయిమ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !