ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఇదే!
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం వర్తక సంఘం కొత్త అధ్యక్షునిగా కురువెళ్ళ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా జీవై నరేష్, వైస్ ప్రెసిడెంట్ గా బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేష్, కోశాధికారిగా తల్లాడ రమేష్ ఎన్నికయ్యారు.
ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు రాత్రి పొద్దుపోయే వరకు సాగింది.
Post Views: 145









