+91 95819 05907

జాగృతి జనం బాటలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జాగృతి జనంబాట – వైరా కూరగాయల మార్కెట్

రైతు సదస్సులో మాట్లాడిన కల్వకుంట్ల కవిత గారు

కవిత గారి కామెంట్స్

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.

దీంతో ఇక్కడ అనేక అభివృద్ధి పనులు అయ్యాయని అనుకున్నా.

కానీ మా పర్యటనలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి.

ఈ సమస్యల గురించి మనం అడగాల్సిందే.

జాగృతి జనం బాటలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

వైరాలో 2001 లో కేసీఆర్ గారు వచ్చినప్పుడు అంతా నవ్వారు.

కానీ ఇక్కడున్న జగదీష్ అన్న కేసీఆర్ గారికి అండగా ఉన్నారు.

వైరా లో మార్కెట్ సమస్య ఉందంటూ ఆయన నన్ను మాట్లాడమని కోరారు.

ఇక్కడ పాత మార్కెట్ ను కూలగొట్టి వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా.

నీటి పారుదల ప్రాజెక్ట్ లతో అదనంగా వైరాకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు.

ఇక్కడున్న ఇందిరమ్మ కాలనీ ముంపునకు గురి కాకుండా ఎమ్మెల్యే గారు చర్యలు చేపట్టాలి.

సుజల స్రవంతిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఒక్కటి కూడా పూర్తి చేయటం లేదు.

మహిళలకు రూ. 2500, పెన్షన్ పెంపు, ఫ్రీ కరెంట్ ఇలా ఏదీ చేయటం లేదు.

పైగా గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకాన్ని అమలు చేయటం లేదు.

వైరా ప్రజలు చైతన్య వంతులు. మీరంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి

మీకు అండగా మేము నిలబడుతాం. ఒక్కరోజు వచ్చి సమస్యపై మాట్లాడటం కాదు.

జాగృతి కమిటీలను బలోపేతం చేసి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతాం….

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !