*చర్యలు లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తాం*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలో వలస వచ్చినవారు విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు స్పందించడం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పునెం రమణ బాబు ఆరోపించారు. మండల కేంద్రంలో 1/70 ఈసా చట్టాలను తుంగలో తొట్టి నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా చట్టానికి విరుద్ధంగా సాగే నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తాసిల్దార్
కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబ్బా సుదర్శన్, తాటి బాలకృష్ణ, కుంజ సురేష్, తదితరులు పాల్గొన్నారు
Post Views: 70









