సాయిబాబా మాలదారులకు అన్న ప్రసాద వితరణకు ఆర్థిక సహాయం: షేక్.గౌసుద్దీన్
నేటి గదర్ న్యూస్, వైరా/ కారేపల్లి: కారేపల్లి బీసీ కాలనీ సాయిబాబా ఆలయంలో సాయిబాబా మాలదారులకు అన్నదాన కార్యక్రమానికి మంగళవారం 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకులు షేక్ గౌసుద్దిన్.ఈ కార్యక్రమంలో ఖలీల్ ఖాన్, నవీన్, ఉపేందర్, గోవిందు, సత్యనారాయణ స్వామి, సమ్మయ్య స్వామి, కమటం శ్రీను, మల్లికార్జున స్వామి, గడ్డం కోటి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 207









