ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని, మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరకు వెంగళరావు నగర్ డివిజన్ లో అత్యధిక మెజారిటీతో రావడానికి కృషి చేసిన రాయల నాగేశ్వరరావు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు..
Post Views: 17









