జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో వనజీవి రామయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు
కవిత గారు మాట్లాడుతూ…
ప్రపంచానికి పర్యావరణం గురించి వివరించిన గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య గారు
తన భార్యతో కలిసి రామయ్య చెట్లు నాటటం వల్ల లాభాలను వివరించారు
భారత ప్రభుత్వం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది
గతంలో ఆయన చేసిన కృషికి అటవీశాఖ నుంచి పెన్షన్ వచ్చేది
ఆయన మరణించిన తరువాత భార్యకు అటవీశాఖ వారు ఇవ్వడం లేదు..
రామయ్య మొక్కలు నాటడం లో ఆయన భార్య పాత్ర కూడా ఉంది..
ప్రభుత్వం బాధ్యత తీసుకుని పద్మశ్రీ వనజీవి రామయ్య కుటుంబానికి న్యాయం చేయాలి… గతంలో ఇచ్చిన మాదిరిగానే రామయ్య గారి స్పెషల్ పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి
Post Views: 37









