+91 95819 05907

హిడ్మా ఎన్కౌంటర్ ను ఖండించిన న్యూడెమోక్రసీ.

హిడ్మా ఎన్కౌంటర్ ను ఖండించిన న్యూడెమోక్రసీ.

పోలీస్ అదుపులో ఉన్న మిగతా మావోయిస్టు నాయకులను తిరుపతి, దేవుజా లను కోర్టులో హాజరు పరచాలి.

తిరుమలయపాలెంలో నిరసన కార్యక్రమం చేస్తున్న న్యూడెమోక్రసీ నాయకులు.

సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

సిపిఐ మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను బూటకమని,ఖండిస్తూ మిగతా నాయకులను తిరుపతి, దేవుజా లను మరికొంత మంది పట్టుకొని ఎక్కడ ఉంచారో ఆచూకి తెలిపి బెశరదుగా కోర్టులో హాజరు పరిచి వారికీ ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా ఉంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్ అన్నారు.
తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ అడవిలో ఖనిజ సంపదను కార్పోరేట్ పెట్టుబడిదారులకు కనిజ సంపదను అప్పజెప్పటం కొరకు మోడీ, అమితాషా అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతోనే చంపుతున్నారని పడితే మావోయిస్టులను కీలకపాత్ర వహిస్తున్న అగ్ర నాయకులను తమ బిపిట్లో ఉంచుకొని ఆచూకీ చెప్పట్లేదని తక్షణమే వారికి ప్రాణహాని లేకుండా కోర్టులో హాజరు పరిచి ప్రజా కోర్టులో ప్రజల ముందు మీడియా సమావేశం ద్వారా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ జిల్లా నాయకులు పాముల మోహన్ రావు,సుబహాన్, డివిజన్ నాయకులు వీరస్వామి,నాగయ్య,పేరo వెంకటేశ్వర్లు,ఉమా శంకర్, షబ్బీర్,విజయ్,లక్ష్మణ్, రామదాసు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !