ఇందిరాగాంధీ జయంతి, నివాళులు అర్పించిన ఖమ్మం ఎంపీ రాఘరాం రెడ్డి ,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి,భారతరత్న ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘరాం రెడ్డి ,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళులర్పించారు..
Post Views: 24









