ఎర్రుపాలెం మండలం, రామన్నపాలెం గ్రామ అభివృద్ధిలో మరొక ముందడుగు.
నేటి గదర్ న్యూస్,
ఎర్రుపాలెం ప్రతినిధి ;
సగ్గుర్తి ముత్యాల రావు,
ఎస్సీ సబ్ ప్లాన్ కింద 35 లక్షలు రామన్న గ్రామానికి మంజూరు..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషితో రామన్న గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం కొరకు ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద 35 లక్షలు మంజూరు చేయడం జరిగింది.
రామన్న గ్రామంలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు విడతల వారీగా మంజూరు చేస్తున్న మల్లు బట్టి విక్రమార్క కి గ్రామ ప్రజలు తరపున గ్రామ శాఖ అద్యక్షులు నందిగం ప్రభాకర రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు.
Post Views: 27









