+91 95819 05907

హైదరాబాద్ జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

హైదరాబాద్ జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో విద్య, నైపుణ్యాలు, ఉపాధి రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.

జేఎన్టీయూ దేశాన్ని ముందుకు నడిపించే వేలాది ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, నాయకులను తీర్చిదిద్దిన జాతీయ ఆస్తిగా అభివర్ణించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అప్‌గ్రేడ్ చేయబడుతున్న ITIs, ఇండస్ట్రీ 4.0కు అనుగుణంగా రూపొందుతున్న నూతన శిక్షణ వ్యవస్థలతో రాష్ట్రం టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను ఆధునికీకరిస్తున్నట్టు పేర్కొన్నారు.

జేఎన్టీయూ న్యాయమైన సమస్యలైన భూమి లీజ్, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ₹800 కోట్ల ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

ప్రస్తుత విద్యార్థులకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలు, ల్యాబ్‌లు, ఆవిష్కరణలకు దగ్గరగా ఉండాలని సూచించారు.

స్టార్టప్‌ల యుగంలో తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, భవిష్యత్తును ఎదురు చూసేవారికి కాకుండా అవకాశాలు సృష్టించే వారికి చెందుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !