నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లాలో వేర్వేరుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న..
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల
వైరా, బోనకల్, మధిరలో పర్యటించనున్న భట్టి
వైరాలో యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన
అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న భట్టి విక్రమార్క.
Post Views: 21









