పుట్టపర్తీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి.
నేటి గదర్ న్యూస్,
సతీష్ కుమార్ జినుగు.
* పుట్టపర్తి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆమె వెంట ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారు.
Post Views: 215









