+91 95819 05907

వైరా లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలును ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచి పరిణామం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

వైరా లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలును ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచి పరిణామం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్,
వైరా నియోజకవర్గంలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించబోయే
7 సబ్ స్టేషన్ల నిర్మాణానికి వర్చువల్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ
వైరా లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయటం మంచి పరిణామం.
తెలంగాణా వ్యప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 200%చార్జీలు పెంచింది మా ప్రభుత్వమే.
బడుగు బలహీన వర్గాల కు ఉన్నత విధ్య ద్వారానే వారు ఉన్నత స్థానానికి చేరుతారు.
గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిలలను మోసం చేసింది.
మా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్రంలో 590 కోట్లు వేచ్చించి నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత మా ప్రభుత్వానిదే.
రాష్ట్రం లో ఉన్న మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది మేమే
ఈ నియోజకవర్గం నేను పుట్టిన ఈ నేల కోసం తప్ప నిసరిగా అభివృద్ధి చేస్తా, ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చేశాను ఇప్పుడు రెండు ఫోర్స్ పూర్తి అయినాయి
గతంలో వైరా రిజర్వాయర్ రైతు లకోసం నీటిని వదిలే విషయం లో జైలుకి కూడా వెళ్ళినాను.
ఈ ప్రభుత్వం రైతులకి అంకితం. దోపిడి దారులకి దొంగలకు కాదు.
ప్రపంచం తో పోటీపడే విదంగా తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి పధంలో నడిచే విదంగా తీసుకొని పోతాం.
వైరా నియోజకవర్గం వ్యాప్తంగా 1456 డ్వాక్రా సంఘాలు కు
153 కోట్లు రూపాయలు బ్యాంకు లింకేజీ చెక్కు అందించిన భట్టి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్గు,గురుకుల కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !