ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షులు నియామకం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ లో కొత్త జోష్ కనిపించునుందా అంటే అవుననే చెప్పాలి, ఏ ఐ సీసీ ఆదేశాలా మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షడుగా నూతి సత్య నారాయణను ఏ ఐ సి సి కార్యవర్గం నియమించింది.అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు తోట దేవి ప్రసన్న ను నియమించింది. అదే విధంగా ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షులు గా దీపక్ చౌదరీ ని నియమిస్తూ ఏ ఐసీసీ ఆదేశాలు జారిచేశారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నూతన కార్యవర్గ నియామకం చెపాటింది అని కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది.
Post Views: 23









