+91 95819 05907

సత్యసాయి బాబా జయంతి సందర్భంగా విద్యార్థులకు ‘దాన ధర్మ’ చేయూత

సత్యసాయి బాబా జయంతి సందర్భంగా విద్యార్థులకు ‘దాన ధర్మ’ చేయూత

లచ్చాపురం ప్రాథమిక పాఠశాలలోని 50 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, స్నాక్స్ పంపిణీ

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, లచ్చాపురం ఎస్.టి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించింది. శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 50 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పెన్నులు, చాక్లెట్లతో కూడిన స్నాక్స్‌ను పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించే ఈ కార్యక్రమంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా ఇన్‌చార్జ్ గిద్దా కొండయ్యతో పాటు తంబళ్ల రవి, సంగం పోతురాజు, సోయం వెంకటేష్, రావుల బాబు తదితరులు పాల్గొన్నారు. వీరంతా కలిసి పిల్లలకు వస్తువులను అందజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ట్రస్ట్ పెద్దలు చేసిన ఈ సహాయానికి పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మడివి హిడ్మా దంపతుల పెద్ద ఖర్మ నిర్వహించనున్న కుటుంబ సభ్యులు!స్థలం అక్కడే!

మాడివి హిడ్మా మరియు మాడివి రాజా 18-11-2025 మంగళవారం రోజున భార్య భర్తలు వీర మరణం పొందినారు.. కావున ది.12-02-2026 గురువారం “ఇలవేల్పు” ది.13-02-2026 శుక్రవారం “పెద్దకర్మ” కావున ప్రతి ఒక్కరూ పువర్తి గ్రామంలోని

Read More »

గుండాల:అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల

అశుభ్రతకు నిలయంగా ఆ జిల్లా పరిషత్ పాఠశాల ★*విద్యార్థులు చేతులు కడుక్కోవటానికి సైతం నల్ల లేని దుస్థితి* *నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ఎక్కడ

Read More »

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము

ఇస్రోజివాడి పొలాల నుండి గడ్చిరోలి అడవుల దాకా: కామ్రేడ్ పడకల్ స్వామి 40 ఏళ్ల విప్లవ ప్రస్థానము జంపన్న జనవరి 6 2026 ఉదయం మహారాష్ట్ర లోని గడిచిరోలి జిల్లాలో జరిగిన పోలీసు ఎన్కౌంటర్లో

Read More »

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

 Don't Miss this News !