నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు.
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
ఖమ్మంజిల్లాడీసీసీఅధ్యక్షుడిగా నూతన అధ్యక్షున్ని ఎన్నుకున్న సందర్భంగానూతిసత్యనారాయణనిమధిరఅమ్మఫౌండేషన్ చైర్మన్ మల్లునందినివిక్రమార్క ఆధ్వర్యంలోశుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోచింతకానికాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కూరపాటికిషోర్,జిల్లా కాంగ్రెస్ నాయకులు కిలారి మనోహర్,ప్రొద్దుటూరు గ్రామ శాఖఅధ్యక్షుడుబ్రహ్మంతదితరులు పాల్గొనడం జరిగింది.
Post Views: 41









