మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు లను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమితులైన ఖమ్మం డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం నగరంలోని ఖమ్మం మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ నివాసంలో మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు లను నూతనంగా ఖమ్మం డిసిసి అధ్యక్షులుగా నియమితులైన నూతి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా వారు నూతి సత్యనారాయణని శాలువా తో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు..జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విసృతంగా ప్రచారం చేయాలని సూచించారు..
Post Views: 19









