కళ్యాణ లక్ష్మి పథకం కింద 38 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
చింతకాని మండలo ఎంపీడీఓ కార్యాలయం నందు కళ్యాణ లక్ష్మి పథకం కింద 38 మంది లబ్దిదారులకు చెక్కులు పంపిణీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ బాబ్జి ప్రసాద్,ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావు, మట్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, బందెల నాగార్జున , మట్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్, కొప్పుల గోవిందారావు గారు,ఖాసీం డైరెక్టర్స్ -ఆత్మ కమిటీ, గిరధావర్లు ఏకవీర, జగదీష్,వివిధ గ్రామాల గ్రామ పాలన అధికారులు(జిపిఓలు), ఇతరఅధికారులుపాల్గొన్నారు.
Post Views: 40









