ఎన్నికల పై స్టే విధించలేం.! : హై కోర్ట్
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ GO 46 పై హైకోర్టులో విచారణ..
ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమన్న ధర్మాసనం
సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలను రద్దు చేయాలని కోరుకుంటున్నారా.?!అంటూ పిటిషనర్ కు కోర్టు ప్రశ్న..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదన్న ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్..
42% రిజర్వేషన్ GO విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించమని మేమే చెప్పాం కదా అని వెల్లడి.
Post Views: 60









