చింతకాని సర్పంచ్ స్థానానికి మూడవ నామినేషన్.
నామినేషన్ దాఖలు చేసిన దమ్మాలపాటి వెంకటేశ్వర్లు.
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
-చింతకాని మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి శుక్రవారం నాడు దమ్మాలపాటి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు.చింతకాని సర్పంచ్ స్థానానికి మూడవ అభ్యర్థి గా నామినేషన్ పత్రాలను దమ్మాలపాటి వెంకటేశ్వర్లు రిటర్నింగ్ అధికారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో చింతకాని మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్,పటాన్ షబీర్ ఖాన్,ఆకుల చంద్రయ్య,జలగనబోయిన కృష,వేమూరి సుబ్బారావు,దేశబోయిన ఉపేందర్,దమ్మాలపాటి దాసయ్య,గడ్డం కోటేశ్వరరావు,తేనె శ్రీనివాసరావు,ఆడెపు పరశయ్య,బండి కిషోర్,తన్నీరు రామారావు,జక్కుల గోపి,కొరివి నరసింహారావు మరియు తదితరులు హాజరయ్యారు.
Post Views: 38









