సింగరేణి గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా షేక్ గౌసుద్దీన్.
నేటి గదర్ న్యూస్, వైరా/కారేపల్లి:
సింగరేణి గ్రామపంచాయతీ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబర్ గంగరబోయిన సత్యనారాయణ(సత్యం) అధ్యక్షన జరిగిన సమావేశంలో అందరి అభిప్రాయాలు సేకరణలో భాగంగా బిఆర్ ఎస్ పార్టీ సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ గౌసిద్దీన్ ను పార్టీ ఇన్చార్జి డొంకన రవి ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగరేణి గ్రామ శాఖ సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబర్
బట్టు సుజాత,మాజీ ఉపసర్పంచ్ మణికొండ నాగేశ్వరరావు,మాజీ వార్డ్ మెంబర్ తొగర రమేష్, భోగిళ్ళ వెంకటేశ్వర్లు, సోమందుల నాగరాజు ,ఖ లియుల్లా ఖాన్, వీరస్వామి పేర్ని వెంకటేశ్వర్లు, తురక సాంబ,రవి తలారి అనిల్, చింతల సంపత్, కళ్యాణ్ పోతూ రాములు దామెర్ల నాగరాజు కాకటి సాయి ఉడతల సంపత్ తెలంగాణ ఉద్యమకారుడు చందు నాయక్ నందనురి సురేష్ పిట్టల నాగరాజు పిల్లి వెంకటేశ్వర్లు బానోత్ బిక్షపతి కొనగల శ్రీకాంత్ చింతల కృష్ణ గంగరబోయిన మురళీ( సిద్దు ) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









