బ్రేకింగ్ న్యూస్💥💥💥💥
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బంబు కలకలం….
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఉదయం రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారం పై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచి లో బంబు ఏర్పాటు.
విధి కుక్క రైల్వే ట్రాక్ పై వున్నా బంబు నీ తినడం తో భారీ శబ్దం తో అక్కడి అక్కడే కుక్క మృతి.
రైల్వేస్టేషన్ లో వున్నా ప్రయాణికులు భారీ శబ్దం రావడం తో పరుగులు తీశారు.
ప్రయాణికుల సమాచారం తో 3 వ పట్టణ పోలీసు రంగా ప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు జగిలాలతో ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయా నీ పరిశీలిస్తున్నారు…
Post Views: 57









