హిడ్మా ఎన్‌కౌంటర్ ఒక బూటకం
మావోయిస్టు వికాల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
హిడ్మా గురించి దేవ్ జీ సమాచారం ఇచ్చాడని పోలీసులు చెప్తున్నది అవాస్తవం.. అగ్రనేతలు దేవ్ జీ, రాజారెడ్డి మాతోనే ఉన్నారు
కలప వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో, చికిత్స కోసం విజయవాడ వచ్చిన హిడ్మాను పోలీసులు సజీవంగా పట్టుకున్నారు
మారేడుమిల్లిలో హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెప్తున్నది ముమ్మాటికి అవాస్తవం
Post Views: 15









