బ్రేకింగ్ న్యూస్
శబరిమలలో ఉద్రిక్తత
తెలుగు రాష్ట్రానికి చెందిన భక్తుడి తల పగలగొట్టిన స్థానిక వ్యాపారి
వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించడంతో, భక్తుడి తలపై గాజు సీసాతో దాడి చేసి, హైదరాబాద్ నగరానికి చెందిన ఒక భక్తుడి మాలను తెంపేసిన వ్యాపారి
షాపు వద్దకు భారీగా చేరుకుని నిరసనకు దిగిన తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు
భక్తులను, స్థానిక వ్యాపారులను అడ్డుకుంటున్న పోలీసులు
(File Pic)
Post Views: 16









