నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 9వ వార్డు సిపిఐ(ఎం) అభ్యర్థిని గుడిమెట్ల రజిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ రానున్న ఎన్నికలలో సుత్తి కోడలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం), బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 93









