+91 95819 05907

మునిసిపల్ ఎలక్షన్ లో గెలుపే లక్షంగా పనిచేస్తాం : బీజేపీ ఖమ్మం 1టౌన్ అధ్యక్షులు గడీల నరేష్

నేటి గదర్ న్యూస్,ఖమ్మం టౌన్ , ఫిబ్రవరి 4 :
భారతీయ జనతా పార్టీ ఖమ్మం 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ పత్రికా ప్రముఖులతోమాట్లాడుతూ,తెలంగాణ లో ప్రస్తుతం జరుగబోయే మునిసిపల్ ఎలక్షన్ లో ఖమ్మం జిల్లా లో ఉన్న 5 మున్సిపాలిటీలల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ బలపరిచిన వార్డు మెంబెర్లను పోటీలో ఉంచడం జరిగిందన్నారు. నిన్నటితో B ఫామ్ ప్రక్రియ కూడా పూర్తికావడంతో. ప్రతీ మున్సిపాలిటీ లో రాష్ట్ర స్థాయి నాయకుల పర్యవేక్షణ లో నేటి నుండి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సారథ్యంలో మొదటి సారిగా జరుగబోయే ఈ ఎలక్షన్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సేవ – సుపరిపాలన లక్ష్యoతొ అభివృద్ధి పధకాలను కింద స్థాయి వరకు తీసుకెళ్లి మున్సిపాలిటీ లను కూడా బాగుచేసుకునే దిశగా నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేసి, ఓటర్లు ప్రసన్నం చేసుకొని ,వార్డు కౌన్సిలర్లను గెలిపించుకుంటామని తెలియచేసారు . ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోబ పెట్టకుండా , కేవలం పోటీలో మాత్రమే వార్డు మెంబెర్లను గెలుచుకున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణా లో , ఖమ్మం జిల్లా నందు కూడా బీజేపీ జెండా గ్రామస్థాయి వరకు వెళ్లిందని రాబోయేరోజుల్లో ఖమ్మం నగరం లోకూడా ప్రజలకి బీజేపీ జెండా పైన నరేంద్ర మోదీ పైన అభిమానం పెరుగుతుంది అనటం లో సందేహం లేదన్నారు.ప్రస్తుతం యువత ఎక్కువగా బీజేపీ వైపే చూస్తున్నారని రాబోయేది యువతరం అని అత్యధికశాతం ఓటు వేసేవిధంగా ఓటర్లను అభ్యర్తన చేసుకుంటామని చివరాకరువరకు కూడా పోరాటం చేసి గెలుపే లక్ష్యం తొ ముందుకెళతామని తెలిపారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌

Menu Avani News ప్రజల మద్దతుతో తూటాల వర్షం నుంచి తప్పించుకున్న వీరుని చరిత్ర‌ anadmin 9 hours ago 0 118 (ప‌డ్క‌ల్ స్వామిగా పేరుగాంచిన ప్ర‌భాక‌ర్ సాహ‌సోపేత అనుభ‌వం మీద అమ‌రురాలు

Read More »

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి

అభివృద్ధి,సంక్షేమం అందించే చేతి గుర్తు పై మీ విలువైన ఓటు వేసి గెలిపించండి. వైరా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో 3 వ వార్డు అభ్యర్థి బొర్రా ఉమాదేవి నేటి గదర్ న్యూస్, వైరా: మున్సిపాలిటీ

Read More »

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు

వార్డు పురోభివృద్ధే నా లక్ష్యం.. కారు గుర్తుకే మీ ఓటు ​ముమ్మరంగా సాగుతున్న సత్యవరపు లక్ష్మీ ప్రసన్న ఎన్నికల ప్రచారం ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి), ఫిబ్రవరి 7: అశ్వారావుపేట

Read More »

మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తు ఆలోచించని త్యాగాధని మాత రమాబాయి

మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తు ఆలోచించని త్యాగాధని మాత రమాబాయి నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మన బిడ్డల కోసం తన బిడ్డల భవిష్యత్తును ఆలోచించని త్యాగ ధని మాత రమాబాయి

Read More »

అశ్వారావుపేటలో ‘కారు-సైకిల్’ జోరు: ఉమ్మడి ప్రచారంతో హోరెత్తిన వీధులు

అశ్వారావుపేటలో ‘కారు-సైకిల్’ జోరు: ఉమ్మడి ప్రచారంతో హోరెత్తిన వీధులు ​అభివృద్ధి మంత్రం.. భారీ ర్యాలీలతో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్-టిడిపి దూకుడు నేటి గద్దర్ న్యూస్, ​అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 07: మున్సిపల్

Read More »

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు

టిడిపి-బిఆర్ఎస్ కూటమిదే గెలుపు: మాజీ ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ వద్దిరాజు ధ్వజం.. అశ్వారావుపేట మున్సిపల్ బరిలో దూసుకుపోతున్న అభ్యర్థులు ​నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 6: అశ్వారావుపేట మున్సిపాలిటీ

Read More »

 Don't Miss this News !