+91 95819 05907

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలి:కలెక్టర్

◆ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి)మెదక్:

సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఆర్టీసీ, విద్య,
డి ఆర్ డి ఓ, ఆరోగ్య, పంచాయతీ, వ్యవసాయ, పౌరసరఫర, అటవీశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

జిల్లాలో వివిధ శాఖల పనితీరును శాఖల వారిగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతు ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యాలను, బస్సు డిపోలలో పరిశుభ్ర కార్యక్రమాలను , ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతమంది మహిళలకు లబ్ధి చేకూరిందో అడిగి తెలుసుకున్నారు. డిఆర్డిఓ అధికారులను మహిళలకు స్వయం సహాయక గ్రూపులకు అందించే సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. విద్యాశాఖ పై మాట్లాడుతూ జిల్లాలో పాఠశాల పున: ప్రారంభం తర్వాత విద్యార్థుల హాజరు మధ్యాహ్న భోజనము పుస్తకాల పంపిణీ ఏకరూపదస్తుల పంపిణీ వాటి వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశాఖ పై జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాపించకుండా తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. పంచాయతీ శాఖపై గ్రామస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు, త్రాగునీరు కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ శాఖను జిల్లాలో వ్యవసాయ స్థితిగతులు , వర్ష ప్రభావం, రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు, విద్యుత్తు ఇలాంటి వివరాలను తెలుసుకున్నారు. పౌర శాఖ అధికారులను రేషన్ బియ్యం, గ్యాస్ సరఫరాల పై ఆరా తీశారు. అటవీ శాఖ అధికారులతో జిల్లాలో నాటే మొక్కల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు విద్యాశాఖ అధికారి రాధా కిషన్, వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, అటవీ అధికారి రవికుమార్, పంచాయతి అధికారి యాదయ్య, ఆర్టీసీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !