+91 95819 05907

లావణ్య ఆత్మహత్యాయత్నం.. దిగొచ్చిన రాజ్ తరుణ్..

యంగ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకొని.. రెండు సార్లు అబార్షన్ చేయించి.. ఇప్పుడు హీరోయిన్ మాల్వీతో ఎఫైర్ పెట్టుకొని తనను మోసం చేసి, వదిలించుకోవాలని చూస్తున్నట్లు లావణ్య పోలీస్ కేసు పెట్టిన విషయం తెల్సిందే.

 

అయితే లావణ్యతో ఒకప్పుడు రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే అని, ఆ తరువాత ఆమె డ్రగ్స్ కు అలవాటు పడి, తనను కూడా డ్రగ్స్ తీసుకోమని బలవంతపెట్టిందని, అంతేకాకుండా మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

 

అంతేకాకుండా రాజ్ తరుణ్.. లావణ్య తాగి మత్తులో బూతులు మాట్లాడిన ఆడియో రికార్డును కూడా రిలీజ్ చేశాడు. దీంతో అందరూ లావణ్యను విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేక ఈ మధ్యనే తన లాయర్ కు సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో రాజ్ తరుణ్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. అంటే లావణ్యతో ఉండడానికి కాదు.. ఇలా కేసులు, గొడవలు అని కాకుండా సెటిల్ మెంట్ చేయడానికి రమ్మన్నాడట. దీంతో మళ్లీ అతడిపై లావణ్య కేసు పెట్టింది.

 

రాజ్ తరుణ్ సెటిల్ మెంట్ కోసం కాల్ చేసి పిలుస్తున్నాడు అని, సెటిల్ మెంట్ కు రమ్మని రాయబారాలు పంపుతున్నాడని తెలిపింది. ఇక దీన్ని కూడా పోలీసులు స్టేట్మెంట్ కింద రికార్డు చేసుకున్నారు. మరి ఈ కేసు ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇంకోపక్క రాజ్ తరుణ్ సినిమాలు రెండు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ కేసుల వలన సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !