నేటి గదర్ న్యూస్:
ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి బాబా గారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బాబా గారి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గోంటున్నారు. మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక హారతి కార్యక్రమం, మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు శ్రీ అంబడిపూడి ప్రసాద్ శర్మ గారు తెలిపారు.
Post Views: 118